Nandamuri Family : నందమూరి తారక రామారావు సినీ, రాజకీయ పరంగా ఎన్నో ఉన్నత స్థానాలను అధిరోహించారు.. నందమూరి కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నందమూరి కుటుంబ సభ్యులు కొంతమంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతుంటే.. మరి కొంతమంది అదృష్టవశాత్తు బ్రతికి బయటపడుతున్నారు.. మరి కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారు.. నందమూరి కుటుంబానికి ఏమైంది.. వారి కుటుంబంలో ఇన్ని ఆత్మహత్యలు, అసహజ మరణాలు...