Priyanka : సెలెబ్రేటీలకు సంబంధించిన గుసగుసలు అంటే చాలా మంది చెవులు కోసుకుంటారు.. ఆ సెలెబ్రేటీలు సీక్రెట్ లవ్ ఎఫైర్ లు, పెళ్లిళ్లు గురించి తెలుసుకోవడానికి జనాలు కూడా ఆసక్తి చూపిస్తారు. సోషల్ మీడియా గురించి ఈ మధ్య జనాల్లో ఎక్కువగా వినిపిస్తుంది..సెలబ్రిటీలు, ఫ్యాన్స్‌కు మధ్య సోషల్ మీడియా వారధిగా నిలుస్తోంది. నేటి కాలంలో సామాన్యుల ఇళ్లల్లో జరిగే వివాహాలే ఎంతో...