HomeTagsNagashourya

Tag: Nagashourya

Nagashourya : ఒక వ్యక్తిని హత్య చేసిన నిందితుడికి మద్దతుగా నిలచిన టాలీవుడ్ హీరో నాగశౌర్య.. ఇంట్రెస్టింగ్ పోస్ట్

Nagashourya : కొంతకాలంగా కన్నడ హీరో దర్శన్ పేరు మీడియాలో మార్మోగిపోతుంది. తన అభిమానిని హత్య చేశాడన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతని ప్రియురాలు పవిత్రను రేణుకా స్వామి అనే వ్యక్తి వేధిస్తుండడంతో దర్శన్ అతనిని కొంత మందిని పెట్టి చంపించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే ఈ కేసులో దర్శన్, పవిత్రలతో...