తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిన్నటి తరం స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో అక్కినేని నాగార్జున టాప్ 3 హీరోల లిస్ట్ లో కచ్చితంగా ఉంటాడు. అక్కినేని నాగేశ్వర రావు కుమారుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటికీ, మొదటి సినిమా నుండి తన సొంత అడుగుజాడల్లో నడుస్తూ అతి తక్కువ సమయం లోనే స్టార్ హీరో గా ఎదిగిపోయాడు.టాలీవుడ్ మాస్ ,...