Film Oopiri : వంశీ పైడిపల్లి చేసిన ఊపిరి సినిమా ఓ స్పెషల్ మూవీగా అందరి మన్ననలు పొందింది. నాగార్జున లాంటి హీరో దొరికినప్పుడు కమర్షియల్ సినిమా లేకుండా వంశీ పైడిపల్లి ఇలాంటి సినిమా తీశాడని కొందరు వ్యాఖ్యానించినా వంశీ పైడిపల్లి మాత్రం తన నమ్మకాన్ని వదులుకోకుండా సాఫ్ట్ సినిమాని నాగార్జున అభిమానులకు, సామాన్య ప్రేక్షకులకు అందించి తన ప్రత్యేకతను చాటుకున్నాడు....