Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆమె మైయోసైటిస్‌తో బాధపడుతున్నందున, ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి సమంతా సినిమా పరిశ్రమ నుండి చిన్న విరామం తీసుకుంది. సినిమాలకు దూరంగా ఉన్న సమంత ఈ వ్యాధికి వివిధ దేశాలకు వెళ్లి చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో సమంత మళ్లీ సినిమాల్లోకి...