HomeTagsNaga Chaitanya Samantha

Tag: Naga Chaitanya Samantha

Naga Chaitanya : శోభిత తో నిశ్చితార్థం చేసుకున్న రోజునే సమంత కి ప్రపోజ్ చేసిన నాగ చైతన్య..ఇదేమి ట్విస్ట్ సామీ!

Naga Chaitanya : అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్, ఆడియన్స్ కి ఊహించని ట్విస్ట్ ఇస్తూ నేడు ప్రముఖ హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు కాసేపటి క్రితమే అక్కినేని నాగార్జున అధికారికంగా విడుదల చేసారు. సమంత తో విడాకులు తీసుకున్న కొద్దిరోజులకే సోషల్ మీడియా లో నాగ చైతన్య...

Samantha నాగ చైతన్య ఆమె వైపు చూస్తే పీక పిసికి చంపేస్తా : సమంత

Samantha  ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య తో ప్రేమాయణం నడిపి అతనిని పెళ్లి చేసుకున్న సమంత, కొంత కాలానికే కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవాల్సి వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. విడిపోయిన తర్వాత ఇద్దరు ఎవరి పనిలో వారు నిమగ్నమై ముందుకు దూసుకుపోతున్నారు. నాగ చైతన్య సమంత ని పూర్తిగా...