ప్రస్తుతం ఎక్కడ చూసినా టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా విడాకుల విషయం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతోంది. మరీ ముఖ్యంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న షోయబ్ మాలిక్, సానియా మీర్జా ఓ బాబు పుట్టిన తర్వాత ఎవరికి చెప్పకుండా.. ఇలా గుట్ట చప్పుడు కాకుండా విడాకులు తీసుకోవడం అభిమానులను కలచి వేస్తుంది . వీళ్ల పెళ్లి టైం లో ఎంత...