Nag Ashwin : ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ 'కల్కి' చిత్రం లో ప్రభాస్ క్యారక్టర్ ని జోకర్ అంటూ సంబోధిస్తూ చేసిన కామెంట్స్ గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఎంత పెద్ద చర్చకి దారి తీసిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. అతని వ్యాఖ్యలపై హీరో నాని, శర్వానంద్ తో పాటుగా నిర్మాత దిల్ రాజు...