HomeTagsNag Ashwin

Tag: Nag Ashwin

Nag Ashwin : బొమ్మలు పంపిస్తా ఆడుకో అంటూ అర్షద్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో స్పందించిన కల్కి డైరెక్టర్!

Nag Ashwin : ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ 'కల్కి' చిత్రం లో ప్రభాస్ క్యారక్టర్ ని జోకర్ అంటూ సంబోధిస్తూ చేసిన కామెంట్స్ గత రెండు మూడు రోజుల నుండి సోషల్ మీడియాలో ఎంత పెద్ద చర్చకి దారి తీసిందో మనమంతా చూస్తూనే ఉన్నాము. అతని వ్యాఖ్యలపై హీరో నాని, శర్వానంద్ తో పాటుగా నిర్మాత దిల్ రాజు...

Nag Ashwin ‘కల్కి’ డైరెక్టర్ నాగ అశ్విన్ తో మిస్ అయిన పవన్ కళ్యాణ్ చిత్రం అదేనా?

Nag Ashwin కల్కి చిత్రం తో డైరెక్టర్ నాగ అశ్విన్ పేరు దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో మారుమోగిపోతుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ చిత్రానికి ముందు ఆయన కీర్తి సురేష్ తో సావిత్రి గారి బయోపిక్ 'మహానటి' తీశారు. ఈ చిత్రం కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా, కీర్తి సురేష్ కి ఉత్తమ నటి క్యాటగిరీ...

Chiranjeevi : ‘కల్కి’ దర్శకుడితో సీనియర్ ఎన్టీఆర్ పాత సినిమాని రీమేక్ చెయ్యబోతున్న చిరంజీవి!

Chiranjeevi : కేవలం రెండు సినిమాలతోనే పాన్ ఇండియన్ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయిన దర్శకుడు నాగ అశ్విన్. మహానటి చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని, మొదటి సినిమాతోనే క్లాసిక్ అందించాడు అనే పేరు తెచ్చుకున్న నాగ అశ్విన్, ఇప్పుడు కల్కి సినిమాతో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు. ఇప్పటికే 600 కోట్ల...

Kalki 2898AD : ‘కల్కి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. కలెక్షన్ల ఊచకోత కోసిన భైరవ

Kalki 2898AD : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా బుధవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఫస్ట్ డే ఫస్ట్ షోతోనే బ్లాక్ బస్టర్ టాక్‌ అందుకుంది ఈ సినిమా. ఇందులోని కంటెంట్, విజువల్స్, వి ఎఫ్ ఎక్స్, డైరెక్షన్ పరంగా ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇప్పటికే సినిమాపై, దర్శకుడు...

Kalki 2898 AD : ప్రభాస్ బుజ్జీని చూశారా? బాడీ లేదు బ్రెయిన్ మాత్రమే ఉంది

Kalki 2898 AD : రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2898 ఏడీ మూవీపై ప్రపంచ వ్యాప్తంగా బజ్ ఏర్పడింది. ఆ మూవీ కోసం వరల్డ్ వైడ్ గా ఉన్న అభిమానులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతకన్నా ముందే అసలు కల్కి అంటే...

Kalki 2898 AD: రూ.400కోట్లు పెట్టి కాపీ కొట్టారా.. కల్కీ పై క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

Kalki 2898 AD: యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘క‌ల్కి 2898AD’. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం సినీ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్‌, బాలీవుడ్ స్టార్స్‌ దీపికా ప‌దుకోన్‌, దిశాప‌టాని ల‌తో పాటు టాలీవుడ్ స్టార్ న‌టుడు రానా కీల‌క పాత్రల్లో న‌టిస్తున్నారు. వైజ‌యంతి...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com