HomeTagsNabha natesh latest pics

Tag: Nabha natesh latest pics

Nabha Natesh : నభా.. చీరకట్టులో నీ అందం అదిరిందబ్బా

నభా నటేశ్.. నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందినీ పాత్రతో కుర్రాళ్ల మది దోచేసింది. ఆ సినిమాలో సూపర్ హిట్ పర్ఫామెన్స్ ఇచ్చినా కూడా.. ఈ భామకు పెద్దగా అవకాశాలు మాత్రం రావడం లేదు. అయితే వచ్చిన ప్రతి ఛాన్సును మాత్రం ఈ బ్యూటీ కరెక్టుగా యూజ్ చేసుకుంటోంది.   నభా...