Nagarjuna : టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ది ఘోస్ట్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నారు. నేడు ఆయన 64వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. 64 ఏళ్ల వయసు వచ్చినా తరగని అందంతో కుర్రహీరోలకు పోటీ ఇస్తున్నారు నాగార్జున. తన బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమా అప్ డేట్ ఇచ్చారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ డైరెక్షన్లో ఓ...