Muta Mestri : మెగాస్టార్ చిరంజీవిని మాస్ హీరోగా నిలబెట్టిన సినిమాల్లో ముఠామేస్త్రి ఒకటి. 1993లో రిలీజైన ఈ సినిమాని సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు కోదండ రామిరెడ్డి డైరెక్ట్ చేసాడు. మార్కెట్ యార్డ్ లో పని చేసే ముఠాకి నాయకుడిగా చిరంజీవి ఈ సినిమాలో సెన్సేషనల్ మాస్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మెగా అభిమానులని ముఠామేస్త్రి సినిమాలోని సాంగ్స్ ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా...