మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ప్రారంభం లో 'వాల్తేరు వీరయ్య' సినిమాతో గ్రాండ్ హిట్ కొట్టి అభిమానుల్లో ఎలాంటి జోష్ ని అయితే నింపాడో, రీసెంట్ గా విడుదలైన 'భోళా శంకర్' సినిమాతో అదే రేంజ్ లో నిరాశపరిచాడు. ఈ సినిమా మొదటి రోజు తర్వాత కనీస స్థాయిలో కూడా వసూళ్లను రాబట్టలేకపోయింది. 'వాల్తేరు వీరయ్య' చిత్రం ఈ ఏడాది అత్యధిక...