HomeTagsMS Dhoni

Tag: MS Dhoni

దళపతి విజ‌య్ సినిమాలో విల‌న్‌గా మహేంద్ర సింగ్ ధోనీ ?

తాను మైదానంలో దూకాడంటే పరుగుల వరద పారాల్సిందే. తనదైన శైలి హెలికాప్టర్ సిక్స్లతో బాలన్నీ బౌండరీలు దాటాల్సిందే.. ఎవరికీ సాధ్యం కాని మూడు ఐసీసీ కప్ లను ఇండియాకు కట్టబెట్టిన ది లెజండరీ బ్యాట్స్ మెన్ ధోనీ తెరపై కనిపించబోతున్నాడు.. అది విలన్ గా ఏంటి ఆశ్చర్యపోతున్నారా నిజం. ఇప్పటికే ధోని సినిమా రంగంలో కూడా అడుగు పెట్టిన విషయం తెలిసిందే....

Pawan Kalyan : సెన్సేషనల్ డైరెక్టర్ తో ధోని నిర్మాణం లో పవన్ కళ్యాణ్ కొత్త సినిమా!

Pawan Kalyan : స్టార్ హీరోలలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉన్నంత ఫాస్ట్ గా ఏ హీరో కూడా లేదు అని చెప్పొచ్చు.ఈయన చేతిలో ప్రస్తుతం నాలుగు సినిమాలు ఉన్నాయి. అందులో తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన 'వినోదయ్యా చిత్తం' రీమేక్ రీసెంట్ గానే పూర్తి చేసాడు.ఇక డైరెక్టర్ క్రిష్ తో చేస్తున్న భారీ బడ్జెట్ పీరియడ్ సినిమా...