Sreeleela : టాలీవుడ్ లో హీరోయిన్ కెరీర్ అనేది నీటి బుడగ లాంటిది అని కొంతమంది ప్రముఖులు అంటూ ఉంటారు. ఎంత వేగంగా అయితే ఎదుగుతారో, అంతే వేగంగా ఫ్లాప్స్ పాడినప్పుడు క్రిందకి పడిపోతారు. యాక్టింగ్ టాలెంట్ ఉన్న హీరోయిన్లు మాత్రం దశాబ్దాలు కొనసాగుతుంటారు. కానీ ఎంత యాక్టింగ్ టాలెంట్ ఉన్న సక్సెస్ లేకపోతే హీరోయిన్ కెరీర్ దాదాపుగా మటాష్...