HomeTagsMrunal thaku stills

Tag: mrunal thaku stills

సాగరతీరంలో మృణాల్ ఠాకూర్.. మత్తుగా చూస్తూ గమ్మత్తుగా సొగసుల విందు

సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో తన హవా చూపిస్తోంది. రోజురోజుకు అందాల అగ్గి రాజేస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంట పుట్టిస్తోంది. ఈ భామ కూడా బోల్డ్ ఫొటోషూట్స్కు సై అంటూ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. నెట్టింట సొగసుల విందు వడ్డిస్తూ మాయ చేస్తోంది. తాజాగా మృణాల్ పోస్టు చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ భామ...