HomeTagsMrunal gym video

Tag: mrunal gym video

జిమ్ లో కసరత్తు చేస్తున్న మృణాల్ ఠాకూర్ .. బాబోయ్ ఈ బ్యూటీ కష్టం మామూలుగా లేదుగా

సీతారామం సినిమాతో యావత్ తెలుగు ప్రేక్షకులను తన మాయలో పడేసింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్. ఆ సినిమాలో సీతామహాలక్ష్మిగా తన నటనకు ఫిదా కానీ వారంటూ ఉండరు. ఈ బ్యూటీ తన కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా సీత పాత్ర మాత్రం కల్ట్ క్లాసిక్ గా అలాగే నిలిచిపోతుందంటే అతిశయోక్తి కాదు. అంతలా మనసు దోచేసింది కాబట్టే మృణాల్ ను...