HomeTagsMovie up dates

Tag: Movie up dates

రామబాణం ఓరి నాయనో.. ఏందీ రా ఇది.. పాల ప్యాకెట్స్ ను కూడా వదలరా.. నెటిజన్స్ ట్రోల్స్..

రామబాణం సినిమా తీస్తే సరిపోదు.. సినిమాను ప్రజల్లోకి తీసుకొని వెళ్తేనే సినిమాను హిట్ అవుతుందని సినీ పెద్దలు సినిమాలకు ఓ రేంజులో ప్రమోషన్స్ చేస్తుంటారు.. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్ లో ఒకప్పటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది.. జనాల్లోకి నేరుగా వెళ్లాలని కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారు.. అందుకు కారణం కూడా...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com