Manchu Manoj : మోహన్ బాబు రెండవ తనయుడు మంచు మనోజ్ కొద్ది రోజుల క్రితమే భూమా మౌనిక రెడ్డి ని రెండవ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కేవలం మనోజ్ కి మాత్రమే కాదు, మౌనిక కి కూడా ఇది రెండవ పెళ్లి.గతం లో గణేష్ రెడ్డి అనే అతనిని పెళ్ళాడి, రెండేళ్ల క్రితమే విడాకులు కూడా తీసుకుంది. వాళ్ళిద్దరికీ...