Mounika Reddy : సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏళ్ల తరబడి ప్రేమలో ఉండి.. మరికొన్నేళ్లు సహజీవనం చేసి.. ఎట్టకేలకు అడ్డంకులన్నీ తొలగిబోయి.. అంగరంగ వైభంగా డెస్టినేషన్ వెడ్డింగ్ జరుపుకుంటోన్న సినిమా నటీనటులు.. ప్రేమలో ఉన్నన్ని రోజులు కూడా పెళ్లి బంధంలో ఇమడలేకపోతున్నారు. సినిమా ఇండస్టీకి చెందిన వాళ్లు.. అదే ఇండస్ట్రీలో వాళ్లని వివాహమాడినా.. లేక బయట...