HomeTagsMother's day Special

Tag: mother's day Special

జనాలు మళ్లీ మళ్లీ చూడాలనుకుంటున్న అమ్మ సెంటిమెంట్ సినిమాలు..

ఈ భూ ప్రపంచంలో అమ్మను మించిన దైవం లేదనే చెప్పాలి.. తొమ్మిది నెలలు మోసి కనడం మాత్రమే కాదు.. కంటికి రెప్పలా కాపాడుకుంటుంది.. ఆ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.. ఈరోజు మదర్స్ డే సందర్బంగా జనాల హృదయాలను గెలుచుకున్న సినిమాలు ఏవో ఒక లుక్ వేద్దాం పదండీ.. 1993లో వచ్చిన మాతృదేవోభవ చిత్రం తెలుగు ప్రేక్షకులకు...