Hero Ravi Teja తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో మెగాస్టార్ చిరంజీవి తర్వాత స్వయంకృషి తో పైకి వచ్చిన హీరో ఎవరైనా ఉన్నారా అంటే టక్కుమని మాస్ మహారాజ రవితేజ మాత్రమే అని ఎవరైనా చెప్తారు, సినిమాల్లో అవకాశాల కోసం కెరీర్ తొలినాళ్లలో రవితేజ పడిన కష్టాలు అన్ని ఇన్ని కావు, సినిమాల మీద పిచ్చి తో ఒక్కే ఒక్క...