Mohan Sharma - Lakshmi : నటి లక్ష్మి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంచి పేరుని తెచ్చుకుంది లక్ష్మి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. తల్లిగా అత్తగా రకరకాల పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకి దగ్గర అయింది. ప్రస్తుత మోహన్ శర్మ అనే నటుడు తన మాజీ భార్య అయినటువంటి లక్ష్మి...