HomeTagsMiss Barbados

Tag: Miss Barbados

ఏంటీ.. మిస్ వరల్డ్ పోటీలో ప్రియాంకా చోప్రా రిగ్గింగ్ చేసి గెలిచిందా..?

ఒకప్పటి దేశీ గర్ల్.. ఇప్పటి గ్లోబల్ స్టార్.. ఎప్పటికీ బాలీవుడ్ స్టార్.. ప్రియాంకా చోప్రా. ఓవైపు హాలీవుడ్​లో ఫుల్ బిజీగా నటిస్తూ.. మరోవైపు బిజినెస్​ చేస్తూ.. ఇంకోవైపు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఫుల్ బిజీబిజీగా గడుపుతోంది. ఇటీవలే మూడేళ్ల తర్వాత ఈ భామ ఇండియాకు తిరిగి వచ్చింది. అయితే ప్రియాంకపై మాజీ మిస్ బార్డోస్ లెయ్‌లానీ మెకనీ తీవ్ర ఆరోపణలు చేసింది....