రామబాణం సినిమా తీస్తే సరిపోదు.. సినిమాను ప్రజల్లోకి తీసుకొని వెళ్తేనే సినిమాను హిట్ అవుతుందని సినీ పెద్దలు సినిమాలకు ఓ రేంజులో ప్రమోషన్స్ చేస్తుంటారు.. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రెస్ మీట్ లో ఒకప్పటి మాట ఇప్పుడు ట్రెండ్ మారింది.. జనాల్లోకి నేరుగా వెళ్లాలని కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారు.. అందుకు కారణం కూడా...