మూవీ మొఘల్ రామానాయుడి మనవడిగా లీడర్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు రానా. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. స్టార్ కిడ్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా తన నటనతోనే అందరి మన్ననలు అందుకున్నారు రానా.
భల్లాలదేవగా ప్రపంచ స్థాయిలో పరిచయమయ్యారు. ఇటీవల వెంకటేష్‌తో కలిసి రానానాయుడు అనే వెబ్ సిరీస్‌తో మంచి...