మన ఇండియన్ బుల్లితెర హిస్టరీ లో బిగ్ బాస్ రియాలిటీ షో ఒక ప్రభంజనం. ఆడియన్స్ నూటికి నూరు సైతం ఎంటర్టైన్మెంట్ పొందే ఏకైక రియాలిటీ షో ఇది. ఇతర దేశాలలో ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ బిగ్ బాస్ రియాలిటీ షో ని తొలిప్రయత్నం గా హిందీ లో కొంత మంది ప్రముఖ సెలెబ్రిటీలను తీసుకొచ్చి , సల్మాన్ ఖాన్...