Meter యువ హీరోలలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినవాళ్లు ఎంతోమంది ఉన్నారు.వారిలో ఒకరు కిరణ్ అబ్బవరం, ఒక హిట్టు ఒక ఫ్లాప్ అన్నట్టుగా సాగిపోతున్న ఈయన కెరీర్ ఇప్పుడు 'మీటర్' సినిమాతో రిస్క్ లో పడింది.ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా బాగానే ఉంటుందని...