ఈమధ్య కాలం లో జనాలను భారీ హంగులతో వచ్చే సినిమాలకంటే , తక్కువ బడ్జెట్ తో కంటెంట్ ఉన్న సినిమాలే ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. రీసెంట్ గా విడుదలైన 'బలగం', 'విరూపాక్ష' వంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. అదే కోవలో అసలు ముఖ పరిచయం లేని నటీనటులతో చేసిన సరికొత్త ప్రయోగం 'మేము ఫేమస్' . చాయ్ బిస్కట్ సంస్థ నుండి నిర్మితమైన...