..మెగా ఫాన్స్ ఎంతో ఎదురుచూసిన మూవీ భోళా శంకర్ చిత్రం కాస్త మెహర్ రమేష్ పుణ్యమా అని రాడ్ మూవీ గా మిగిలిపోయింది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మెగా ఫ్యాన్స్ ప్రస్తుతం మెహర్ రమేష్ పై తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఒక లెజెండరీ యాక్టర్ అయినటువంటి మెగాస్టార్ తో కూడా ఇటువంటి మూవీ తీయొచ్చు...