మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు రీసెంట్ గానే ఒక ఆడబిడ్డకు జన్మని ఇచ్చిన సంగతి తెలిసిందే. పెళ్ళైన 11 ఏళ్లకు వీళ్లిద్దరికీ పాప పుట్టడం తో మెగా ఫ్యామిలీ సంతోషం లో మునిగి తేలుతుంది. ఇక అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, తమ అభిమాన హీరో కి సంబంధించి చిన్న మంచి విషయం జరిగినా...