MS నారాయణ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్నంత కమెడియన్స్ ప్రపంచం లో ఉన్న ఏ ఇండస్ట్రీ లో కూడా ఉండరు అని అందరూ అంటూ ఉంటారు.కేవలం ముఖకవలికలతోనే హాస్యాన్ని పండించగల మహానటులు ఎంతో మంది ఉన్నారు. మనం ఉంటున్న జనరేషన్ లో కామెడీ కి రెండు కళ్ళు లాంటి వాళ్ళు బ్రహ్మానందం మరియు MS నారాయణ.కెరీర్ పీక్ రేంజ్...