Meenakshi Thapa : ఇండస్ట్రీలోకి రావాలి సెలబ్రిటీలుగా మారిపోవాలని చాలమంది కలలు కంటుంటారు. అలా ఎన్నో ఆశలతో అడుగుపెట్టి అష్టకష్టాలు పడి గుర్తింపు తెచ్చుకునే వాళ్లు కొందరైతే.. నటనలో కలిసి రాక అనతి కాలంలోనే ఇండస్ట్రీకి దూరమయ్యే వారు మరికొందరు. అయితే ఓ హీరోయిన్ మాత్రం ఊహించని ఘటనతో ఇండస్ట్రీకి కాదు.. ఏకంగా తన జీవితానికే ముగింపు పలికింది. సినిమాల్లో చిన్న...