సౌత్ ఇండియా లో ఎంతో మంది నటీనటులు ప్రేమించి పెళ్లి చేసుకొని విడాకులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ బలమైన కారణం ఉంటే తప్ప బహిరంగంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఎప్పుడూ చూడలేదు. మన టాలీవుడ్ లో సీనియర్ హీరో నరేష్ విషయం లో రీసెంట్ గా ఇలా జరిగింది కానీ, తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఇటీవల బ్రేకప్...