Manushi Chhillar : టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ మూవీ చుట్టూ ఎన్ని వివాదాలు తలెత్తినా.. చిత్రం మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాలీవుడ్, టాలీవుడ్ లలో కలెక్షన్ల సునామీ కురిపించింది. బీ టౌన్ స్టార్ రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించగా అనిల్ కపూర్, బాబీ దేవోల్,...