HomeTagsManoj muntashir

Tag: manoj muntashir

హనుమంతుడు అసలు దేవుడే కాదంటూ ‘ఆదిపురుష్’ రచయిత సంచలన వ్యాఖ్యలు!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన 'ఆదిపురుష్' చిత్రం మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ మొదటి నుండి ఈ చిత్రానికి భారీ హైప్ ఉండడం వల్ల ఈ సినిమాకి ఓపెనింగ్స్ దద్దరిల్లిపోయాయి. కేవలం మూడు రోజుల్లోనే 340 కోట్ల రూపాయిల వసూళ్లను నిర్మాతలు అధికారికంగా మీడియా కి...