Mounika Reddy : హీరో మంచు మనోజ్, దివంగత భూమా నాగిరెడ్డి దంపతుల కుమార్తె మౌనికలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మనోజ్ సోదరి మంచు లక్ష్మి పెళ్లి పెద్దగా వ్యవహరించింది. దగ్గరుండి మరీ మనోజ్, మౌనికల వివాహాన్ని జరిపించింది. కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఈ పెళ్లి జరిగింది. వీరిద్దిరికి ఇది రెండో పెళ్లి కాగా.. మౌనికకు అప్పటికే ధైరవ్ అనే కుమారుడు...