Mangalavaram : అందం తో పాటుగా అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ, పాపం కాలం కలిసిరాక కొంతమంది హీరోయిన్లు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నారు. అలాంటి హీరోయిన్స్ జాబితా తీస్తే అందులో పాయల్ రాజ్ పుత్ కచ్చితంగా ఉంటుంది. 'ఆర్ఎక్స్ 100' చిత్రం తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్ పుత్ తొలిసినిమా తోనే సూపర్ హిట్ అందుకుంది.
ఎవరీ...