Manchu Lakshmi గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురిగా అందరికీ సుపరిచితమే. తండ్రి నటనా వారసత్వాన్ని పునికి పుచ్చుకుని తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది మంచు లక్ష్మీ. ఒకప్పుడు పలు సినిమాల్లో కీలక పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మకు సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో గత కొంత కాలంగా ఇండస్ట్రీకి...