HomeTagsMallika Mallika

Tag: Mallika Mallika

‘Mallika Mallika’ పాట రిలీజ్.. అందాలు ఆరబోస్తూ సమంత విరహ వేదన

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ మూవీ శాకుంతలం నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. మల్లికా.. మల్లికా ( Mallika Mallika )అంటూ సాగే ఈ పాట చాలా మెలోడియస్ గా ఉంది. ఈ పాటలో సమంత చాలా అందంగా కనిపిస్తోంది. అచ్చం దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా ఈ సాంగ్ లో సామ్ అలరించింది. ఇక ఈ...