మాములుగా హీరోయిన్లు అంటే కాలికి మట్టి అంటకుండా ఏసీ కార్లలో తిరుగుతారు. ఇక సినిమాలకు సంబంధించిన వేడుకల్లో వారి హడావిడి మాములుగా ఉండదు. అయితే వారిలో కూడా చాలా మంది సమాజం పట్ల, సామాన్య మనుషుల పట్ల ప్రేమతో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. అందులో ఈ బొమ్మాయి హీరోయిన్ చేస్తున్న పనికి అందరు ఫిదా అవుతున్నారు. ఆమె ఎవరో కాదు మాళవికా...