ఇండస్ట్రీలో అందరితో చనువుగా ఉండటం చాలా మంచిది.. అది కూడా కొంతవరకు మాత్రమే.. అందులోను హీరోయిన్లు అయితే సినిమా వరకు ఉంటే మంచిది.. అలాకాకుండా అందరిని గోకుతూ ఉంటే వాళ్ళను ఇండస్ట్రీలో రకరకాల పేర్లతో పిలుస్తారు.. తాజాగా ఓ హీరోయిన్ గురించి జనాలు అలానే అంటున్నారు.. ఆమె ఎవరో కాదు హీరోయిన్ మాళవిక నాయర్.. మొన్నీమధ్య జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్...