Samantha : ఏం మాయ చేశావే అంటూ తెలుగు కుర్రాళ్లను తన మాయలో పడేసింది సమంత. జెస్సీగా ప్రతి ఒక్క యువకుడి గుండెల్లో చెరగని ముద్ర వేసింది. ఈ సినిమాతో కేవలం తెలుగు కుర్రాళ్ల గుండెల్లోనే కాదు ఆ సినిమాలో తన కోస్టార్ గా నటించిన యువసామ్రాట్ నాగచైతన్య హృదయంలోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. చై-సామ్ లు కలిసి తీసిన సినిమాలు...