Mahesh - Trivikram ప్రస్తుతం సౌత్ ఇండియా లోనే మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీస్ లిస్ట్ తీస్తే అందులో కచ్చితంగా త్రివిక్రమ్ - మహేష్ బాబు సినిమా ఉంటుంది.వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రకటించి దాదాపుగా ఏడాది దాటింది,కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఈమధ్యనే ప్రారంభం అయ్యింది.ఏప్రిల్ నెలాఖరు లోపు 90 శాతం షూటింగ్ పూర్తి చేసి, ఆగష్టు 11 వ తారీఖున...