Mahesh - Rajamouli : మహేష్ అభిమానులు ఎప్పటి నుండో రాజమౌళి తో మా అభిమాన హీరో ఒక్క సినిమా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉన్నారు. పదేళ్ల క్రితమే మహేష్ మరియు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఖరారు అయ్యింది. కానీ అది కార్య రూపం దాల్చడానికి ఇన్ని రోజుల సమయం పట్టింది. ఇప్పటి వరకు స్క్రిప్ట్ పూర్తి స్థాయి...