HomeTagsMahesh babu workout

Tag: mahesh babu workout

48 వయస్సులో ఇవేమి వర్కౌట్స్ గురూ..! మహేష్ బాబు సిక్స్ ప్యాక్ కోసం చేస్తున్న వర్కౌట్స్ చూస్తే మెంటలెక్కిపోతారు

ఎంత వయస్సు వచ్చినా తరగని అందం ఉన్న హీరోలు ఉంటారు .. హీరోయిన్లు ఉంటారు, వీళ్ళ అందాన్ని చూస్తే కుర్రవాళ్ళు కూడా అసూయ పడక తప్పదు. అలాంటి అందాన్ని సొంతం చేసుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకడు. కాంతివంతమైన స్కిన్ టోన్ తో, చూపులు తిప్పుకోలేని అందం తో కుర్రాళ్లకు అసూయ కలిగేలా చేస్తున్నాడు. అసలు ఆయనకీ...