Rajamouli : ఇటీవలే ముంబై లో అంబానీ కొడుకు అనంత అంబానీ వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ పెళ్ళికి సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన వారితో పాటుగా రాజకీయ, క్రీడా రంగం కి చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఒకరు. అక్కడ ఎంతమంది...