సినిమాల్లో అవకాశాల కోసం కష్టపడి ఒకవైపు జబర్దస్త్ చేస్తూ మరోవైపు సినిమాల్లో చిన చిన్న పాత్రలను చేస్తూ రంగస్థలం, మహానటి వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జబర్ధస్త్ మహేష్ ( మహేష్ ఆచంట ). మహేష్ ఆచంట కాస్తా రంగస్థలం మహేష్ గా గుర్తింపు తెచ్చుకుని అందరు స్టార్ హీరోల సరసన నటించి కెరీర్ లో ముందుకు...