HomeTagsMahaveerudu Movie

Tag: Mahaveerudu Movie

Mahaveerudu : బ్రేక్ ఈవెన్ కి ఆమడదూరం లో ‘మహావీరుడు’.. శివ కార్తికేయన్ కెరీర్ లో మరో డిజాస్టర్!

Mahaveerudu : తమిళ క్రేజీ స్టార్ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ చిత్రం 'మావీరన్' తెలుగులో 'మహావీరుడు' పేరిట రీసెంట్ గానే గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఎలాంటి పబ్లిసిటీ లేకుండా విడుదలైన ఈ సినిమాకి కాస్త పర్వాలేదు అనే రేంజ్ టాక్ వచ్చినా కూడా,వసూళ్లు మాత్రం అంతంత మాత్రం గానే వస్తున్నాయి. ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ...

Mahaveerudu Review : కామెడీ అదిరింది కానీ..!

ఒక కమెడియన్ గా కెరీర్ ని ప్రారంభించి , ఆ తర్వాత క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో నటించి, ఇప్పుడు కోలీవుడ్ లో మోస్ట్ క్రేజీ హీరో గా యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి పేరు తెచ్చుకున్న నటుడు శివ కార్తికేయన్. తమిళనాడు లో అజిత్ , విజయ్ మరియు రజినీకాంత్ తర్వాత మంచి మార్కెట్ ఉన్న...